ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి,ఖమ్మం జిల్లా లకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంశాల మీద కలెక్టర్ లు , అడిషనల్ కలెక్టర్ లు, మున్సిపల్, రెవిన్యూ కి సంబంధించిన అధికారులతో
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఐఏఎస్
సమీక్షించారు.

Post A Comment: