ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;అధికారిక కార్యక్రమంపై హనుమకొండకు చేరుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ బుధవారం స్థానిక రోడ్డు భవనాల అతిధి గృహము నందు మర్యాదపూర్వకముగా కలుసుకొని పుష్పా గుచ్చాలను అందజేశారు.
Post A Comment: