మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం పొట్యాల గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పూర్వ విద్యార్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎనగందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎనర్జీ పెంచే టాటా గ్లూకో డ్రింకు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఉమ్మడి రామగుండం మాజీ ఎంపీపీ *ఉరుమెట్ల రాజలింగం పాల్గొని పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించి అనంతరం గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల తో కలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల కోసం హత్ సే హాత్ జోదయాత్ర విజయవంతం కోసం సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బెంబడి శ్రీహరి, బిసి సెల్ అధ్యక్షులు బరపాటి శ్రీనివాస్, కోఆర్డినేటర్ గాదె సుధాకర్, కొత్తపెళ్లి రాజు,గంధం సాగర్,యూత్ నాయకులు దొరిశెట్టి శ్యామ్,బోండ్ల ప్రవీణ్,దర్శనలా రాజశేఖర్, మేకల ప్రశాంత్, వేల్పుల రాకేష్, తదితరులు పాల్గొన్నారు

Post A Comment: