మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మేకల పోచం ఆధ్వర్యంలో గోదావరిఖని ట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉమ్మేతుల దేవేందర్ రెడ్డి మరియు ఓనర్స్ కాంగ్రెస్ పార్టీ లోకి భారీ సంఖ్యలో చేరారుప్రతి ట్రాక్టర్ ఓనర్ కుటుంబానికి పెద్దన్నగా అండగా ఉంటా*రాజ్ ఠాకూర్*గోదావరిఖని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రశ్నించే ప్రజా గొంతుక రాజ్ ఠాకూర్ నాయకత్వాన్ని బలపరుస్తూ
గోదావరిఖనిలో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ *ఉమ్మేత్తల దేవేందర్ రెడ్డి ఓనర్స్ మరియు *సంపత్ రెడ్డి, చాట రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, కుమార స్వామి, మేకల అభిషేక్, ఇటుకలా మహేందర్, పెద్ది రాజు, ప్రతాప్ రావు, అరవింద్, శ్రీనివాస్, కిరణ్ 200 మందికి పైగా ట్రాక్టర్ ఓనర్స్, కాంగ్రెస్ పార్టీ లో చేరారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ BRS ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెందారని,అక్రమ ఇసుక, మట్టి రవాణా కు ప్రోత్సహిస్తున్న MLA, ట్రాక్టర్ ఓనర్స్ అనేక ఇబ్బందులు పడుతూ ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం మోసపూరిత మాటలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఇపుడు కొత్తగా దళిత బందు పథకాన్ని, దగ్గరి బందు పథకం గా మారుస్తూ తమ పార్టీ వారికే కేటాయిస్తూ ప్రజలను మోసంచేస్తున్నారని , ధ్వజమెత్తారు. *ఉమ్మేతల దేవేందర్ రెడ్డి*మాట్లాడుతు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*నాయకత్వం లో పని చేయుటకు సిదంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ లో చేరడం సంతోషంగ ఉందని, మాకు ఎటువంటి అడ్డంకులు ఎదురైనా రాబోయే రోజుల్లో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను MLA గా గెలిపించడం లో మేము భాగస్వాములవతమని చెప్పారు.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, గాదవ్ విజయ నందు,కార్పొరేటర్ ముస్తఫా, మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్, నసీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు,,

Post A Comment: