మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
BRS పార్టీ ప్రెస్ మీట్ లో MLC పాడి కౌశిక రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి సౌందర్యరాజన్ గురించి అసభ్యకరం గా మాట్లాడుతూ తీవ్రమైన అసభ్య పదజాలం తో దూశించి గవర్నర్ ను అవమానించి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడారు వారి మాటల వలన మహిళల మనోభావాలు దెబ్బ తినడం జరిగింది కావున గవర్నర్ ను అసభ్య పదజాలం తో దుశించినందుకు కౌశిక రెడ్డి పై తగిన చర్యలు చేపట్టాలని వెంటనే బర్తరఫ్ చేయాలి అని రామగుండం మహిళ మోర్చా తరపున డిమాండ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాక అతను ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని తెలిపారు
ఈకార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక,మల్కాపూర్ మండలం జనరల్ సెక్రటరీ గాండ్ల స్వరూప, బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: