మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరది 23 వ డివిజన్ సుభాష్ నగర్ కు చెందిన ఠాగూర్ సునిత అనే యువతి ఇటీవల మృతి చెందగా యువతి మూడవ దినకర్మ కార్యక్రమం సుభాష్ నగర్ లోని సునీత గృహంలో నిర్వహింస్తుండగా సేవ స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను సహాయం కోరగా మృతి చెందిన సునీత కుటుంబానికి పీకే రామయ్యా కాలని యూత్ నాయకులు సంజీప్ ప్రసాద్ ద్వారా 25 కిలోల బియ్యం అందజేశారు అనంతరం సంజీప్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అనునిత్యం సేవా స్పూర్తి ఫౌండేషన్ ద్వారా అనేక
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదప్రజల మన్ననలు పొందుతున్న ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులకు 23 వ వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సంజిప్ అన్నారు కార్పొరేషన్ లో ఏ నిరుపేద చనిపోయిన మడిపెల్లి మల్లేష్ అన్న కు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చాలు మరణించిన వారికి పాడే కు సంబంధించిన వస్తువులు మరియు బియ్యం ఫౌండేషన్ తరపున సహాయం అందిస్తున్నారని అలాగే రామగుండం నియోజకవర్గంలో ఎవరు సహాయం అడిగిన కూడా కాదు లేదు అనకుండా తన వంతు సహకారం అందిస్తూన్నా వారి దాతృత్వానికి మరొక్కసారి రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంజిప్ అన్నారు ఈ కార్యక్రమంలో. రాంప్రసాద్. ధనంజయ్. హేమంత్.మణికంఠ సూరజ్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: