మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంచిర్యాల పర్యటన లో భాగంగా రామగుండం నియోజకవర్గం విచ్చేసిన మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బిజెపి నాయకులు, Ex MLA, TSRTC చైర్మెన్ సోమారపు సత్యనారాయణ గృహం లో మర్యాదపూర్వకం గా వచ్చి కలిసి రాబోయే ఎలక్షన్స్ లో పార్టీ కార్యాచరణ పై చర్చించడం జరిగింది ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక,5inc లైన్ మండలం అధ్యక్షులు డేవిడ్, దాసరికిషోర్,వెంకటేష్,యశ్వంత్,రాజు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: