చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్
QQ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారి ఆధ్వర్యంలో
జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ DE
విశ్వేశ్వరరావు, సింగల్ విండో చైర్మన్ చింతల
దామోదర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు,
రాజకీయ నాయకులు వ్యాపారవేతలు,
మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..


Post A Comment: