మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
74వ గణతంత్ర దినోత్సవాన్ని పెద్దంపేట గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు పెద్దంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్టా శ్రీనివాస్ అధ్యక్షతన పెద్దంపేట్ & రాయదండి గ్రామాల ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు
ఈ కార్యక్రమంలో
ఎంపీటీసి కోలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పుట్టా శ్రీనివాస్ యాదవ్, అంతర్గం మండల్ అధికార ప్రతినిధి ఆముల సరన్, కరివెద శ్రీనివాస్ రెడ్డి, బండి అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ ఆముల శ్రీనివాస్, ఆముల పెద్ద శ్రీనివాస్, దాడి బాలు, యూత్ వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి సరన్, యూత్ ప్రధాన కార్యదర్శి సాయి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోల స్వామి, మాటిటి రవి, నేరెళ్ల సత్యం గౌడ్, గౌడ సంఘం ప్రెసిడెంట్ మెరుగు రమేష్ గౌడ్, కన్న తిరుపతి గౌడ్, గుర్రం యాదగిరి గౌడ్, పొన్నగంటి మల్లేష్, గోలి సంజీవ్, మెరుగు శ్రీనివాస్ గౌడ్, తమ్మనవేణి రమేష్, పల్లె రాజయ్య, అడేపు లక్ష్మణ్, మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు..
Post A Comment: