మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈశాలతక్కలపల్లి శ్రీ బుగ్గ రామస్వామి మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన బిజెపి నాయకులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మరియు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరియు బిజెపి నాయకులు సోమారపు అరుణ్ కుమార్ పటేల్ ఈకార్యక్రమంలో ఈసాల తక్కలపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కడారి చంద్రయ్య, జనరల్ సెక్రటరీ పన్నాల లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ పన్నాల శ్రీనివాస్, కోశాధికారి దామెరకొండ కరుణాకర్, గౌరవ అధ్యక్షుడు కేశ శంకరయ్య, జాలపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: