మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామ మాజీ సర్పంచి *ఒడ్డేపల్లి పోచయ్య ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరమర్శించారు మరియు గోదావరిఖని LB నగర్ ప్రాంతానికి చెందిన నవీన్ గోదారి బ్రిడ్జి నుండి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంట స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు

Post A Comment: