మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పెద్దపెల్లి జిల్లా రామగుండం అంబేద్కర్ చౌక్ *బిజెపి రాష్ట్ర నాయకులు కౌశిక హరి,అయ్యప్ప స్వాములు, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత,ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్, వైశ్య సంఘం,, ఆధ్వర్యంలో  అయ్యప్ప పైన శివుని పైన హిందూ సమాజం పైన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఫోటో అడ్డం పెట్టుకొని, దూషణలు చేసినటువంటి దానికి నిరసనగా అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, రాస్తారోకో చేయడం జరిగింది,నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్, స్టేజి పైన ఉన్న రేంజర్ల రాజేష్, వారికి మద్దతు తెలుపుతున్న దళిత సంఘం, రామగుండం నియోజవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, వారికి మద్దతుగా, హిందు మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టడం జరుగుది, వీరి పైన కూడా చట్టపైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి పునవృతం కాకుండా చూడాలని  తీసుకోవాలని ఈ రోజు రామగుండం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, పీడియాకు పెట్టి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు *పందుల మదినయ్య, రాములు గౌడ్, లక్షిట్టి రవి మల్లికార్జున్ గౌడ్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి  రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కుక్క గంగా ప్రసాద్ , అయ్యప్ప స్వాములు తాటిపల్లి ప్రసాద్, కట్టుకూరి శ్రావణ్, కుమార్, పూర్ణచందర్ బరిగల సత్తయ్య, బొద్దుల శంకర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కాసులగట్టు శ్యాంసుందర్, రామిని శశిధర్, పల్లెర్ల ఆంజనేయులు, పాత శ్రీనివాస్ పశుపునురి ధనుంజయ, ధరంగుల కుమారు నిమ్మరాజుల రవి, పున్నమి శశికుమార్, మేకల శ్రీనివాస్ యాదవ్, షదవెన రాజు, మేకల మల్లేష్, శెట్టి రాజశేఖర్, జరుపుల శ్రీను, భుష్పాక ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, రమ, లక్ష్మి, లీల, వసంత, స్వరూప నరసింహులు,, నాగభూషణం, గళంకి ప్రసాద్, పులి శీను తదితరులు పెద్దఎత్తున అధిక సంఖ్యలో  పాల్గొన్నారు,

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: