చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
CHC ప్రభుత్వ హాస్పిటల్ లో డయాలసిస్
సెంటర్ ప్రారంభోత్సవానికి ఆరోగ్య శాఖ
మాత్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.
గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజుbగారు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించుటకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో తిరిగి పనులు పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సోలిపురం భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ Md బాబా షరీఫ్, Dr అలివేల Dr పాండు రంగారావు పాల్గొన్నారు..
Post A Comment: