మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



: కోదండ రామాలయం గుడిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా  దర్శించుకుని రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్న *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులను సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. 

ఈ కార్యక్రమంలో రాజ్ ఠాకూర్-మనాలి దంపతులు శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా  ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సుల వలన సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి ఉండాలని ప్రజలందరూ ఆనందంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థించారు,

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: