మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సర్పంచుల నిధుల సమస్యలపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ధర్నా చౌక్ హైదరాబాద్ వద్ద ప్రోగ్రాంను వెళ్లకుండా స్థానిక రామగుండం పోలీస్ స్టేషన్ సిబ్బంది ముందస్తు గా ఇళ్లలోకి వచ్చి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నించే గొంతును నొక్కి వేయడం ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలపైన ఇదే అణచివేత ధోరణి చేసినట్లయితే మీరు ధర్నాలు రాస్తారోకోలు చేసేవారా ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారు అరెస్టు చేసిన వారిలో రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రామగుండం అధ్యక్షులు ఎండి గౌస్ బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సారయ్య నాయక్ లు ఉన్నారు
Post A Comment: