మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
చర్చి లో ప్రార్థన చేస్తూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ MLA గెలుపొందాలని మొక్కుకున్న :మనాలి రాజ్ ఠాకూర్అంతర్గాం మండలం స్థానిక సోమనపల్లి గ్రామం చర్చిలో ప్రార్ధనలో పాల్గొని అనంతరం ప్రజలందరికీ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి *మనాలి రాజ్ ఠాకూర్*అనంతరం పాస్టర్ ప్రార్థన చేస్తూ రాబోయే రోజుల్లో *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ MLA గా గెలుపొంది రామగుండం ప్రజలకు సేవ చేయాలనిప్రార్థన చేశారు,,
Post A Comment: