మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు *సూర సమ్మయ్య ఆధ్వర్యంలో జీడీ నగర్ GM గార్డెన్ లో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షులు *రేవంత్ రెడ్డి మా ప్రియతమా నాయకులు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ *దుద్దిల్ల శ్రీధర్ బాబు*పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో జనవరి 26 నుండి హాత్ సే హాత్ జోడోయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరారు.. , కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

Post A Comment: