మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చందర్ కలిసి దివ్యాంగులకు *86 ట్రై సైకిళ్లు 8 బ్యాటరీ వీల్ చైర్లు,5 స్మార్ట్ ఫోన్లు, 20 మందికి బ్యాంకు సబ్సిడీ లోన్లు, దివ్యాంగులకు సహాయ ఉపకారణాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేయర్ అనిల్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు స్థానిక కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: