మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత నెల రోజులుగా ఆర్జీవన్ ఏరియాలోని ఓసిపి-5 కి సంబంధించిన పి.సీ పటేల్ ఓబి కాంట్రాక్టర్ మరియు ఓసిపి-3 కి సంబంధించిన ఆర్.వి.ఆర్, సుశీ ఇన్ఫ్రా ఓబి కాంట్రాక్టర్స్ యాజమాన్యాన్ని డ్రైవర్లు మరియు హెల్పర్ల వేతనాలు పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని లేకుంటే సమ్మె చేస్తామని బీజేపీ నాయకు కౌశిక హరి నాయకత్వంలో డిమాండ్ నోటీస్ స్ ఇచ్చిన సంగతి విధితమే అయితే సమ్మెకు పోవడానికి ముందు ప్రిన్సిపుల్ ఎంప్లాయర్స్ గా ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కలవల నారాయణ ను కలిసి బిజెపి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి జిఎం గారు స్పందిస్తూ నేను కూడా కాంట్రాక్టర్స్ తో ఒకసారి మాట్లాడుతానని అనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి తో పాటు బిజెపి పార్లమెంట్ కన్వీనర్ పోడ్ల మల్లికార్జున్, బిజెపి సీనియర్ నాయకుడు మహవాది రామన్న, బిజెపి మాజీ జిల్లా కార్యదర్శులు పున్నం శశికుమార్, బైరం రవివర్మ, నిమ్మరాజుల రవి మరియు ఓబి డ్రైవర్లు ఉన్నారు

Post A Comment: