మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని*దుర్గా నగర్ లో అంతర్గం మండలం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*పాల్గొని మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు రామగుండం నియోజకవర్గంలో జనవరి 26 నుండి హాత్ సే హాత్ జోడోయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా , కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు,,

Post A Comment: