మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల కేంద్రము లో (బ్రాహ్మణపల్లి X రోడ్ ఎంపిడిఓ కార్యాలయం ప్రక్కన) 74 వ గణ తంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ జాతీయ జెండా ను ఎగుర వేశారు...
ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల బిజెపి పార్టీ నాయకులు బోడకుంట సుభాష్ మాడ నారాయణరెడ్డి తదితరులుపాల్గొన్నారు.....
Post A Comment: