మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని అమ్మ పరివార్ ఆశ్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది సునీల్ పిల్లల మధ్య కట్ చేసి అనంతరం ఆశ్రమ పిల్లలకు బుక్స్, పెన్స్, పెన్సిల్ పంపిణి చేసి, అన్న దానం చేశారు, ఆశ్రమ పిల్లల తో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాల ఆనందం గా ఉంది అన్నారు సునీల్ ను,ఆశ్రమ నిర్వాహకులు శాలువా తో సన్మానం చేసి పిల్లలకు స్టేషనరి సామాగ్రి తో పాటు, అన్నదానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు..
ఈకార్యక్రమంలో కాటారం, మహాముత్తారం మండలాల ప్రధాన కార్యదర్శులు పూసల రాజేంద్ర ప్రసాద్, మేడిపల్లి పూర్ణ చందర్, మంథని మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు అరె ఓదెలు, నాయకులు గుమ్మడి శ్రీను, కుర్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: