మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ (608/19 రిజిస్ట్రేషన్ నంబర్) గల ఎన్నికలు జరిగాయి ఈ ఎలక్షన్లలో ఎండీ రహీమ్ కు 61 ఓట్లు రాగా సమీప అభ్యర్థి సమ్ము నాయక్ కు 26 ఓట్లు వచ్చాయి 35 ఓట్ల మెజార్టీతో ఎండి రహీం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎండి రహీం మాట్లాడుతూ తనను గెలిపించిన ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కు మరియు తన గెలుపు కొరకు కృషిచేసిన శ్రేయోభిలాషులకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
కాగా రహీం అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆటో డ్రైవర్లు అందరూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు
Post A Comment: