మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం లోని 22వ డివిజన్ లో అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి గతంలో అభివృద్ధికి నోచుకోక రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని, ఇప్పుడు ఏన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని ప్రజలు కోరుకున్న ప్రతి పనిని ఎజెండాలో పొందు పరిచి నిధులు కేటాయించి సుపరిపాలన అందిస్తున్నామని బీజేపీ కార్పొరేటర్ మహిళా నాయకురాలు కౌశిక లత అన్నారు..
Post A Comment: