మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
యువత పుట్టిన రోజు అనగానే దావత్ అనడం , జరుపుకోవడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. దానికి విభినంగా పేదలకి అన్నదానం, ఇతర సాయం చేస్తూ మిగిత యువతకి ఆదర్శనంగా నిలుస్తున్నాడు బూడిద హర్ష. గోదావరిఖని లో అర్ష ఫౌండేషన్ నెలకొల్పిన హర్ష ఇప్పటికే పలు సేవకార్యక్రమలు చేయడం జరిగింది. హెల్త్ కాంప్స్ నిర్వహించడం. డివిజన్ సమస్యల పైన పోరాడడం సమస్యల పరిస్కారానికి కృషి చేస్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే తన జన్మదినం సందర్బంగా 20 మంది నిరుపేదలకి బిర్యానీ ప్యాకెట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షతో పాటు మిత్రులు పాల్గొన్నారు..
Post A Comment: