మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి OB కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కార్మికుల వేతనాల పెంపు కొరకై డ్రైవర్స్ బ్లాస్టింగ్ కార్మికులు హెల్పర్స్ సూపర్వైజర్స్ వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని లేదంటే కార్మికుల కోసం ఎంతటి పోరాటంకైనా సిద్ధమంటున్న బిజెపి నేత కౌశిక హరి..ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ముస్త్యాల సర్పంచ్ లావణ్య ,నాగరాజు, మహావతి రామన్న, గోగుల రవీందర్, విజయ్, ముకిరి రాజు, దిగుట్ల లింగయ్య, అడ్డూరి రాజేష్, పున్నం శశి కుమార్, శ్రీనివాస్ యాదవ్, బైరం రవి వర్మ, నిమ్మ రాజుల రవి, షాడవేణి రాజు, నవీన్ ,మల్లిపూడి ప్రతాప్ రాజు, బబ్బెర తిరుపతి, గంగా ప్రసాద్, మేకల మల్లేష్, సిద్దేశ్వర్, సాయి, కందుకూరి రాజు, పులి శ్రీను, ప్రశాంత్, శ్రీనివాస్, అనిల్, ప్రవీణ్, మోహన్, తదితర నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Post A Comment: