మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
NTPC CITU సీనియర్ నాయకులు సంజీవరావుntpc లో ఉద్యోగిగా పనిచేస్తూ సీఐటీయూ అనుబంధ ntpc యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ అభివృద్ధిలో అనేక సేవలు అందించారు, వర్క్ మెన్ కేటగిరి తో ప్రారంభమై డిప్యూటీ మేనేజర్ వరకు అంతులంచలుగా పదోన్నతులు పొంది నారు , సీఐటీయూ అభివృద్ధికి అనేక విధాలుగా ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించారు 30.11.22 రోజున ఉద్యోగ విరమణ సందర్భంగాNTPC తెలంగాణ ప్రాజెక్టు ఆవరణ లో ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శాలువా కప్పి, పుష్ప గుచ్చం ఇచ్చి సన్మానించడం అయినది. అందరు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కోశాధికారి ఎం రామాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భూమయ్య, కే ఎన్ రావు, ఆర్ సాంబయ్య, R. సంపత్, కుమార్, ఈ శంకర్ పాల్గొన్నారు (ఈదునూరి భూమయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ NTPC UEU CITU)
Post A Comment: