మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామ గోదావరి ఒడ్డున కట్టిన 10 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం రెండు సంవత్సరాల క్రితం పని మొదలుపెట్టి నాణ్యత లోపించిన సిమెంటుతో కంకరతో పని చేయించి నందుకు ఎక్కడి రేకులు అక్కడనే గాలికి లేచిపోయి పనికి రాకుండా ఉన్నది ఇది కాంట్రాక్టర్ అవినీతిమయమ లేక అధికారులు నిర్లక్ష్యమా అని లింగాపూర్ ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పటికైనా ఈ వైకుంఠధామం ను ఉపయోగపడేలా చేయాలని ఈ కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
Post A Comment: