మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్వర్గస్తులైన కాంగ్రెస్ నాయకులు సుందిళ్ల నాగరాజు కుటుంబానికి భరోసా కల్పిస్తామని అదే విదంగా పిల్లల చదువు విషయంలో అండగా ఉంటామని అయన లేని లోటు పూడ్చలేనిది అయన బౌతికంగా మన మధ్య లేకున్నా అయన మనతో స్పెండ్ చేసిన మధుర జ్ఞాపకాలు సజీవంగా మనతో బ్రతికే ఉంటాయని అలాగే వారి ఫ్యామిలీకి అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ ధైర్యాన్ని అలాగే భరోసా కల్పిస్తామని రాజ్ ఠాకూర్ దంపతులు తెలియజేశారు

Post A Comment: