చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ
చౌటుప్పల్ మున్సిపల్ టిఆర్ఎస్
పార్టీ యువజన విభాగం ప్రచార
కార్యదర్శి బబ్బురి రాజు గౌడ్,
మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియ
జేశారు. ఈ సందర్భంగా బబ్బూరి రాజు గౌడ్ మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకర్
రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలవడం చాలా
ఆనందంగా ఉందన్నారు. మునుగోడు అభివృద్ధి కేవలం కూసుకుంట్లతోనే
సాధ్యపడుతుందన్నారు. అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాల్లో
పాలుపంచుకునే జననేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Post A Comment: