మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్.
ఓసిపి 4 ప్రభావిత గ్రామాలైన లింగాపూర్ మేడిపల్లి గ్రామాలకు సంబంధించిన ఎస్సీ కాలనీ ని పునరావాస ప్రాంతానికి తరలించాలని యుద్ధ ప్రాతిపదికన ఆర్@ఆర్ ప్యాకేజీని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తో మరియు అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ తో చర్చలు జరపిన ప్రభావిత గ్రామాల ఐక్య పోరాట సమితి(JAC) నేతలుఅనంతరం జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ ఇద్దరు కూడా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కమిషనర్ నుండి సూచనలు వచ్చిన వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు తొందరగా దళిత కాలనీల సమస్యలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు*ఈ కార్యక్రమంలో JAC నాయకులు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి*మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం
*కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్*మాజీ సర్పంచ్ ఇరికిల్ల పద్మ శంకరయ్య *బీజేపీ నాయకులు నిమ్మరాజుల రవి*కాసర్ల మల్లేష్,*కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు రాజమలు యాదవ్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎండి రహీం బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జ్ రాజనర్సూ *గొర్రె రమేష్ న్యాయవాదిమరియులింగాపూర్ మేడిపల్లి గ్రామాల నాయకులు కన్నం మోహన్, కనకరాజు కాంపల్లి చంద్రయ్య మహేందర్, గుర్రం చందు,కాసర్ల కళ, ఇరికిల్ల మల్లీశ్వరి,బుచ్చమ్మ అధిక సంఖ్యలో గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: