మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారత్ జూడో యాత్రలో భాగంగా తెలంగాణలో నేటికి 12వ రోజు చేరుకుంది. రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ *ఎం.ఎస్ రాజ్ మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం నుండి 2000 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది ,,

Post A Comment: