మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ప్రజాసంఘాల జే.ఈ.సి రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం నూతన పార్లమెంట్ భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలనే ప్రధాన డిమాండుతో ఈ నెల 28,29 న తలపెట్టిన చలో ఢిల్లీ భారత రాజ్యాంగ రక్షణ మహాధర్నా కార్యక్రమ కరపత్రాలను మధ్యప్రదేశ్ భోపాల్ లోని జాహింగిర్ నగర్లో స్థానిక దలితగిరిజన,ఆదివాసీ బిసి,ఓబీసీ,మైనారిటీ,మహిళ సంఘాల నాయకులు హెమ్ రాజ్,విజయ్ కుమార్,ఆశిష్,శబ,ప్రేమ, మిలిండ్ వాంక్ డే,మహమ్మద్ సబ్బిర్ అన్సారీ,నిర్మల్ దాస్,లతో తెలంగాణ ప్రజాసంఘాల జే.ఏ.సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని,రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ సుజీత్ లు కలసి ఆవిష్కరించారు.

Post A Comment: