మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో క్రీస్తు శేషులు జిట్టవేణి రమేష్*సంవత్సరీకానికి గాను వారి కుటుంబానికి భార్య జిట్టావేని లక్ష్మి,కుమారుడు వేణు వీరికి *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు కో ఆర్డినేటర్ గాదె సుధాకర్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం,5 లీటర్లు నూనె, ల తో పాటు టెంట్ హౌస్ సంబంధించిన అన్ని రకాల వస్తువులను 5000/- రూపాయల ఆర్థిక సహాయం తో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,Ex ఉప సర్పంచ్ మంతెన మహేందర్, వార్డు సభ్యులు ఈర్ల రాజ్ కుమార్, వార్డు సభ్యులు వాసల రవీందర్,రాయిల్ల శ్రీనివాస్, మహమ్మద్ హైదర్, ఐలావేణి రవి,మర్రి రాజ్ కుమార్,మేరుగు రవి,అశోక్,ఆకుల రాము,ఉప్పులేటి శేఖర్,ఉప్పులేటి రాజేందర్,మర్రి రాము,రాయిల్ల పవన్,ఐలవేణి నరేష్,ఉప్పులేటి సాయి,మహ్మ్ద్ అఫ్రోజ్, ఉప్పులేటి రాకేష్ తదితరులు పాల్గొన్నారు,

Post A Comment: