మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం గోదావరి మహా హారతి ఆదివారం రోజున గోలివాడ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించు *గోదావరి మాహ హారతి కార్యక్రమంలో భాగంగా గోదావరి తీరంలో మహ హారతి వేదిక స్థలాన్ని పరిశీలించడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరడం జరిగింది, మరియు మండలంలోని వివిధ సర్పంచ్లకు, వివిధ నాయకులకు ఆహ్వాన పత్రాన్ని ఇస్తూ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కోకన్వీనర్ క్యాతం వెంకటరమణ గోదావరి హారతి ఉత్సవ సమితి అంతర్గాం మండల కన్వీనర్ భూష్పక సంతోష్ మహారాజు బిజెపి అంతర్గం మండల కార్యదర్శి తమ్మినేని మల్లేష్ యాదవ్ నాయకులు మాడ ప్రభాకర్ రెడ్డి వేద పండితులు పాల్గొనడం జరిగింది

Post A Comment: