మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎన్ టి పి సి గుడిలో అయ్యప్పమండల పూజ మహోత్సవం ప్రారంభం  ఎన్ టి పి సి మేడిపల్లి సెంటర్లోనీ చిలకలయ్య గుడి నందు గల అయ్యప్ప దేవాలయంలో గణపతి హోమం ను ఆలయ పూజారి నరసింహ శర్మ ఆలయ గురువు ప్రభాకర్ స్వామి సంపత్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు హోమంతో ప్రారంభించిన దగ్గరినుండి జనవరి మకర జ్యోతి వరకు అయ్యప్ప పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ తెలియజేశారు రామగుండం గురుస్వామి రాములు గౌడ్, రాజు స్వామి తిరుపతి స్వామి యాదవ్ స్వామి అనిల్ స్వామి డి  సత్యం సుబ్రహ్మణ్యం గురుస్వామి తదితరులు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: