పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
మంథని:నవంబర్:17:తెరాస పార్టీ మంథని నియోజకవర్గం ఇంచార్జ్,పెద్దపల్లి జడ్పీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్,జయశంకర్ జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి ఆదేశాల మేరకు మహిళా గ్రామ కమిటీ నియమించినట్టు,కాటారం మండలం తెరాస పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత ఆధ్వర్యంలో, దేవరాంపల్లి ఎంపిటిసి బండం రాజమణి,ఉపసర్పంచ్,రాజేంద్రప్రసాద్,గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బోర్ల కుంట రాజయ్య,యూత్ అధ్యక్షులు,చల్ల లక్ష్మణ్,ముఖ్యనాయకులు మురహరి,గంధం బాలరాజు,సీనియర్ నాయకులు జిముడా సమ్మన్న లు,గురువారం దేవరాంపల్లి గ్రామ మహిళా కమిటీని ఎన్నుకున్నారు,గ్రామ మహిళ అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క,ఉపాధ్యక్షురాలు చింతల శ్రీదేవి,ప్రధాన కార్యదర్శి జనగాం పద్మ,సంయుక్త కార్యదర్శి లింగాల శారద,ప్రచార కార్యదర్శి జిమడా సుగుణ,కోశాధికారి జనగాం సమ్మక్క లను నియమించినారు,కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు,ఈ కమిటీకి దేవరాంపల్లి తెరాస పార్టీ,అభిమానులకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపినారు,ఈ సందర్భంగా కాటారం మండలం మహిళా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత మాట్లాడారు,సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు,తెలంగాణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలుపుతూ పుట్ట మధుకర్ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనేకమంది పాల్గొన్నారు...

Post A Comment: