చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణ మున్సిపల్ కేంద్రంలో లక్కారం పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులు ఉపాధి పెంపొందించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టినటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం మత్స్య కార్మికులకు చాలా లాభదాయకమని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు 72,000 చేప పిల్లలను ఆయన చేతుల మీదుగా చెరువులో
వదలడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పాశం సంజయ్ బాబు,రవితేజ, యాట రమేష్, రవి నాయక్, మత్స్య కార్మికులు పాల్గొన్నారు,

Post A Comment: