చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు
లో ఉన్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో స్థానిక చెవగోని వెంకటేశం గౌడ్ - కవిత దంపతుల ప్రథమ పుత్రిక భవ్య శ్రీ పుట్టినరోజుని పురస్కరించుకొని బుధవారం అయ్యప్ప స్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సన్నిధానం గురు స్వాములు చెరుకు అశోక్, తూర్పునూరి నరసింహ, చెవగొని మహేష్, కళ్లెం నాగరాజు, బత్తుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: