మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
RFCL వస్తున్న నరేంద్ర మోడీ కొరకు అప్రజాసామికంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి అంతర్గం పోలీస్ స్టేషన్లో ఉంచినారు, ఇట్టి అరెస్టులను మండల కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పదివేల కోట్ల బకాయిలను రుణమాఫీ చేసి కార్మికులకు ఆరోజు హే ఫ్యాక్టరీని పునర్ధించినారు ఈరోజు నరేంద్ర మోడీ పాత గోడలకు సున్నమేసి శంకుస్థాపన కొరకు వచ్చుటకు సిగ్గుచేటు,, ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్, కొక్కెర రమేష్ ఎంపీటీసీ, కో ఆర్డినేటర్ గాదె సుధాకర్, గుంట బాపు Ex సర్పంచ్, మంతెన మహేందర్ exఉపసర్పంచ్,వాసల రవీందర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,గజ్జెల నాగరాజు,మందల నరేందర్,మర్రి రామ్, న్యూ డెమోక్రసీ నాయకులు గుమ్మడి వెంకన్న, దిగుట్ల రాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: