మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రజాస్వామ్య దేశంలో అక్రమ అరెస్టులు దుర్మార్గమైన చర్య రామగుండంలోని ఆర్ ఎఫ్ సి ఎల్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా రామగుండం పట్టణం మరియు మండలానికి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో ముందస్తు అరెస్టులు అనేటివి దుర్మార్గమైన చర్య ప్రపంచ దేశాలలోనే అత్యంత ఉత్తమమైన పాలనను పారదర్శకంగా అందిస్తున్నామని ప్రగల్బాలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అవినీతి లేనట్లయితే ప్రతిపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా భయపడి ఎందుకు అరెస్టు చేయించాలి ఈ అరెస్టులతోనే తేటతెల్లమవుతుంది వాళ్ల పరిపాలనలో ప్రజావ్యతిరేకత ఉంది అని అయ్యా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులు ఇక్కడున్న దళారీలను నమ్మి ఉద్యోగాల కోసం అని డబ్బులు దళారులకు ముట్టజెప్పి ఉద్యోగాలు రాక తిరిగి వాళ్ల పైసలు వాళ్లకు వాపసురాక ఆత్మహత్యలే శరణ్యంగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీ రాకతోనైనా వారికి లాభం జరగాలని వారి డబ్బులు వారికి తిరిగి ఇప్పిస్తూ మళ్లీ యధావిధిగా పనులలో పెట్టుకునేలా చూడాలని కోరుకుంటున్నాం... అని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయమల్లు యాదవ్ హరిప్రసాద్ అప్ప శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు అన్నారు

Post A Comment: