మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం రామగుండం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ద్వారా నియామక పత్రాన్ని ఇప్పించారు నా ఈ నియామకానికి సహకరించిన ఎఐసిసి కార్యదర్శి మంథని శాసనసభ్యులు మాజీ మంత్రిదుద్దిల్ల శ్రీధర్ బాబు కు మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు పీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాలరావు కు మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఠాగూర్ అయోధ్య సింగ్ ఠాకూర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో రామగుండం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కఠోర దీక్షతో కష్టపడి ముందుకు తీసుకెళ్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపు కొరకు ముందు వరసలో ఉంటానని హరి ప్రసాద్ అన్నారు

Post A Comment: