మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు తరలి వెళ్లిన లింగాపూర్ ప్రజలు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరియు రైతులకు సంవత్సరానికి 24 వేల రూపాయల యూరియా పైన సబ్సిడీ ఇస్తున్న నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను గుర్తించి మోడీని చూడడానికి వెళ్తున్నామని తెలియజేశారు సభకు తరలి వెళ్తున్న వారిలో బిజెపి నాయకులు నిమ్మరాజుల రవి పులి శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు

Post A Comment: