మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుఎదుర్కొంటున్న సమస్యలపై నిరసిస్తూ రామగుండం MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ పాల్గొని మాట్లాడుతూ గడిచిన 8 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులలో వడ్డీలు పెరిగిపోయి బాంక్ లలో కాతా లు బ్లాక్ చేయడం ద్వారా రుణ మాఫీ దేవుడెరుగు క్రాప్ లోన్ కూడా తీసుకోలేని పరిస్తితి బాంకర్లు రైతుల ఆస్తులు జప్తు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు అలాగే ధరణి పోర్టల్ తో ఎంతో మంది రైతులు వారి సోoత పొలాలకు యాజమాన్య హక్కులు కోల్పోయి MRO ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అంతేకాకుండా పోడు భూముల సమస్యలు పరిష్కరించక పోవడంతో ఆది వాసీలలో అసహనం పెరిగి పరిస్థితులు హత్యలు ఆత్మ హత్యలు వరకు వెళ్లాయని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి వెంటనే ధరణి పోర్టల్ రద్దు చేయాలని అలాగే వేంటేనే ఏకకాలంలో రుణమాఫీ చేయాలని పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ MRO కు వినతి పత్రం సమర్పిచడం జరిగింది ఈ సందర్భాoగా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులసమస్యలు పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి md ముస్తఫా అనుబంధ సంఘాల అధ్యక్షులు గట్ల రమేష్ యుగేoదర్ పంజా శ్రీను దులికట్ట సతీష్ బొమ్మక రాజేష్ తిప్పారపు శ్రీను యాకుబ్ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరిహరి ప్రసాద్ NTPC పట్టణ అధ్యక్షులు దాసరి ఆనంద్ nsui నాయకులు విజయ్ దుర్గా ప్రసాద్ యాకుబ్ మాతురి సత్య ప్రసాద్ విజయ్ ప్రవీణ్ గడ్డం సతీష్ ఇండ్ల ఓదేలు విజయ్ గౌడ్ రామగుండం పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రామగుండం పట్టణ అధ్యక్షులు సిరి శెట్టి సతీష్, మైనార్టీ సెల్ రామగుండం పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ బాబా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాంద్ భాయ్, 21వ డివిజన్ అధ్యక్షులు మోయును దిన్ (పప్పీ), ఎండి రషీద్, ఎండి యూసుఫ్, ఎండి.యాసీన్, 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అల్లి శంకర్ , యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి అష్రాఫ్, ఎండి ఇమ్రాన్, 22వ డివిజన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎండి మెహరాజ్, ఎండి ముఖిద్, సారయ్య నాయక్, ఈదునూరి వెంకట్, రామగుండం ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ నంది సాగర్, బి మహేష్, డి శివ, రాజేష్, ఆసిఫ్, వెంకటేష్, కార్తీక్న్టీNTPC నాయకులు ప్రకాష్ సతీష్ షబ్బీర్ క్రాoతి మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: