మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రభుత్వ విద్యను ప్రోత్సాహిస్తూ రాష్ట్ర బడ్జెట్ లో 25% నిధులు విద్యారంగానికి ఖర్చు చేస్తు ప్రైవేటు,కార్పొరేట్ విద్యా వ్యవస్థను ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుపుతూన్న ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను పెద్దపల్లి విద్యార్థి నాయకుల బృందం సందర్శించి పాఠశాలను, విద్యా విధానానికి, బోధన, గురించి విద్యార్థులను, పాఠశాల ప్రిన్సిపాల్ ని అడిగి తెలుసుకోవడం జరిగిదని డిల్లీ ప్రభుత్వం లాగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను సామాన్య మద్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అన్నారు ఢిల్లీ లో అద్భుతమైన విద్యా విధానం ఉందని అన్నారు పాఠశాలలను సందర్శించిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్,ప్రధాన కార్యదర్శి బాలసాని లెనిన్,అజయ్,రాజ్ కుమార్,రాఖీ పాల్గొన్నారు.
Post A Comment: