మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లోని చిలకలయ్య గుడి నందు అయ్యప్పస్వామి టెంపుల్ లో గల సుబ్రహ్మణ్యస్వామి షష్టి నీ పురస్కరించుకొని విశిష్టమైన రోజు గా సుబ్రమణ్య స్వామి షష్టి మంగళవారం రోజు రావడం చాలా అరుదు కావున ప్రత్యేకించి స్వామివారికి పంచామృతాలతో ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ సమక్షంలో సుబ్రమణ్య సత్యం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల సమక్షంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఎంతో ఘనంగా అభిషేకం నిర్వహించారు
Post A Comment: