చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో
18 వరోజు అన్నదాన కార్యక్రమనిర్వహించిన అన్నదానం ప్రభువు trs పార్టీ యూత్ ప్రచార కార్యదర్శి బబ్బూరి రాజు గౌడ్ మనీషా దంపతులు పెళ్లిరోజు సందర్భంగాఅన్నదానం నిర్వహించారు వారికి అష్ట అయిశ్వర్యాలు అయీరు ఆరోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్పస్వామి ని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరకు అశోక్ గౌడ్ తొర్పునూరి నర్సింహ్మ గౌడ్ చెవగొని మహేష్ గౌడ్ కళ్లెం నాగరాజు గౌడ్ బత్తుల మల్లేష్ గౌడ్ సవ్వొజు మల్లేష్ చారి అల్లి కృష్ణ ఐతగొని శ్రీను దేశగోని రాజు జోర్కా నగేష్ మరగొని గణేష్ పబ్బు శ్రీకాంత్ వంగురి శ్రీను మేకల అనిల్ చెవగొని గణేష్ గౌడ్ సిలివేరు రాజు ఉప్పునూతల నర్సింహ్మ చింతల జగన్ చెరకు రాకేష్ గౌడ్ బెల్లి కృష్ణ మీసాల శ్రీకాంత్ బొల్లు ప్రవీణ్ మోహన్ కృష్ణ అన్నప్రసాదం స్వీకరిస్తున్న అయ్యప్పస్వామి మలదారులు పాల్గొన్నారు
Post A Comment: