మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం పట్టణంలోని 22వ డివిజన్ కి సంబంధించిన యువకులు మరియు మహిళలు పెద్దలు సుమారుగా 120 మంది కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మక్కన్  సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో యువకులు నంది సాగర్ బోయిర వెంకటేష్  సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ యువకులను మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్   కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ రోజు నుండి భవిష్యత్తులో ఏ రోజుకైనా నన్ను అభిమానించి నా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన మీ అందరికీ నేను అనునిత్యం చేదోడు వాదోడుగా మీకు కష్టం వస్తే మీ కుటుంబ సభ్యులకు పెద్దన్నగా ముందు నిలబడి మీకోసం పనిచేస్తానని మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లు నంది శ్రీధర్ ఎండీ ఆసిఫ్  బోయర మహేష్ బాలకృష్ణ సందీప్ తేజ  సుధాకర్ శ్రీను రాము కార్తీక్ సంతోష్ రాజేష్ రాంబాబు లడ్డు ఈ కార్యక్రమానికి రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోఅత్యంత చురుకైన పత్రపోషించి అందరిని సమన్వయ పరిచిన బైరి కిరణ్ కుమార్  గౌడ్  బొంతల రాజేష్  దాసరి ఆనంద్  ఆసిఫ్ బాయ్   హబీబ్ నారాయణ శంకర్ రాములు... 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: