మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం గోలివాడ సమ్మక్క సారక్క గద్దెల వద్ద *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లిజిల్లాఅధ్యక్షులు,గోదావరి హారతి ఉత్సవ సమితి అంతర్గాం మండల కన్వీనర్, భుష్పాక సంతోష్మహారాజ్*ఆధ్వర్యంలో గోదావరి మహాహారతి వేదపండితులు మంత్రాలతో శివ పూజ చేసి దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కోకన్వీనర్ క్యాతం వెంకటరమణ హాజరై మాట్లాడుతూ కార్తీకమాసం లో ఈ గంగ హారతి మహిళలు భక్తి శ్రద్దలతో నిర్వహించుకొంటారని, గోదావరి పవిత్రత కాపాడుకోవటం మన బాధ్యత అని, పూజ చేసే సమయం లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు గోదావరి లో కలవకుండా చూసుకోవాలని గోదావరి పవిత్రత కాపాడుకోవడమే నిజమైన భక్తికి నిర్వచనం అని తెలిపారు. ఇందులో పాల్గొనటం చాలా సంతోషం గా ఉంది అని చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయని ఈ పుణ్య కార్యక్రమం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం ఆనందదాయకం అని తెలిపారు. *బిజెపి అంతర్గం మండల అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు కుసుమ కుమారి,ఆవుల విజయపాల్, మాడ ప్రభాకర్ రెడ్డి,తమ్మనవేనీ మల్లేష్,లోకనద, దామోదర్ రావు,హ భూమేష్,గణేష్, ప్రేమ్ కుమార్,మలెం మధు,ఈదునురి శ్రీమన్, రాజు,జాగటి సన్నీ, సిద్దు, పురోహితులు, విమల అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు......

Post A Comment: