మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్రం పై కుట్ర చేస్తున్న బిజెపికి తెలంగాణ ప్రతి బిడ్డ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది నిన్న జరిగిన సంఘటన ఉదాహరణ నలుగురు ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతోఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తుల ద్వారా స్వాములు హైదరాబాద్ వ్యాపారి వ్యాపారులతో ఫామ్హౌస్లో ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారు ఎమ్మెల్యేలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టుకుని ఎలా చేశారు బిజెపి పార్టీ చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అప్రమత్తంగా ఉండాలి, రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అదేశాలందిపుచ్చుకోని అంతర్గాం మండల కేంద్రం లో బిజెపి పార్టీ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలోఅంతర్గం జడ్పటిసి ఆముల నారయణ యంపిపి దుర్గం విజయ , సర్పంచ్ లు బదలవేణి స్వామి , ధరణి రాజెష్ ఉపసర్పంచ్ లు , బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు ..

Post A Comment: